అమ్మాయి ల అందాన్ని పెంచడంలో అన్నిటికంటే గులాబీ ముందు ఉంటుంది. అందమైన గులాబీపువ్వును చూసి మన ముఖం కూడా అంత సుకుమారంగా ఉంటే బాగుండునని అనుకోని అమ్మాయిలు ఉండరు. అలాంటి వారికోసమేనన్నట్టు గులాబీలతో రకరకాల ఫేస్ప్యాక్లను బ్యూటీషియన్ నిపుణులు తయారు చేసారు. గులాబీ
ద్రాక్షలో చాలా అద్భుతమైన ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అల్జీమర్స్ వ్యాధికి నివారణకు తోడ్పడే రెస్వెట్రాల్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో యూరిక్ ఆమ్లం ఉండుట వలన మీ మూత్రపిండాలకు మరియు గుండెకు చాలా మంచిదని నిరూపించబడింది.
జుట్టురాలడం అనేది కొందరిలో విడవని వ్యసనంలా ఉంటుంది. అదే పనిగా దిగులు పడుతుంటారు. బట్టతల వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. జుట్టురాలడం అనే ఆలోచన ప్రత్యేకించి అమ్మాయిలను ఎక్కువ. ఇక అబ్బాయిలలో జుట్టు రాలడం మొదలు పెట్టిందంటే వారి దిగులు చెప్పాల్సిన పని లేదు. బట్టతల
ఒక చోలీ లేదా లెహంగా వంటి భారతీయ దుస్తులు ప్రత్యేక సందర్భాలలో స్త్రీలు ధరిస్తుంటారు. మహిళల శరీరాకృతికి అనుగుణంగా చోళీలు అన్ని రంగులలో వస్తాయి. కేవలం ఏ శరీరాకృతికి ఏ రకమైన చోలీ సరిపోలుతుందో తెలుసుకోవటం ముఖ్యం. అలంకరణ ఉపకరణాలు మరియు మేకప్ తో పాటు చోలీ కూడా మహిళకు సొగసు
ఆహారంలో ఉప్పు అనేది ప్రధాన పదార్దంగా ఉంది. అంతేకాక అనేక రకాల హిలింగ్ మరియు అంటువ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఉప్పును స్నానం చేయటానికి కూడా ఉపయోగిస్తారు. ఉప్పు నీటి స్నానం వలన అనేక
కళ్లు చెదిరే అందం సొంతం కావాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి? అందుకేగా తరచూ పార్లర్స్ కు వెళ్లి ఫేషియల్స్ అవీ చేయించుకునేది అంటారా! నిజమే కానీ అవేవీ అవసరం లేకుండా బొప్పాయితో ఇంట్లోనే స్వయంగా మిమ్మల్ని మీరే అందంగా మెరిసిపోయేలా చేసుకోవచ్చంటే నమ్ముతారా? అదెలా అనేగా మీ సందేహం...