Friday, 26 September 2014

నెట్ శారీలో రెడ్ హాట్ గా కనిపించిన కాజల్ అగర్వాల్

తెలుగు టాప్ సెలబ్రెటీలలో ఒక్కరైన కాజల్ అగర్వాల్ రీసెంట్ గా ‘గోవింధుడు అందరి వాడు' ఆడియో లాంచ్ ఈవెంట్ కు చాలా డిఫరెంట్ లుక్ తో హాజరయ్యారు. అమ్రిత్ థాకూర్ డిజైన్ చేసి బ్లడ్ రెడ్ నెట్ శారీలో కనిపించి చాలా డిఫరెంట్ గా ఈవెంట్ లో అందరినీ ఆకర్షించారు.

Saturday, 13 September 2014

చర్మము నలుపు తగ్గి నునుపు గా అవడానికి చిట్కాలు

కాలమేదైనా పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడేది చర్మం. శీతాకాలంలో పొడిబారడం, వేసవిలో నల్ల బడడం ఇలా అనేక ఇబ్బందులు. అయితే కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే, చర్మాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు. మనం తినే ఆహారపదార్ధాల్లో మనకు, మన చర్మానికి సరిపడని వాటిని గుర్తించడం అత్యవసరం.

Thursday, 4 September 2014

మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్

అందంగా ఉండాలనే ఆతురతతో మహిళలు మార్కెట్లో వచ్చే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ కొంటుంటారు. అయితే ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.