Monday 21 July 2014

ఐసిడబ్ల్యు 2014: ఫ్యాషన్ వీక్ లో తళుక్కుమన్నఇలియాన

ఐసిడబ్ల్యు 2014 నిన్నటితో చాలా గ్రాండ్ గా ముగిసింది. ఇండియా కౌచ్చర్ బీక్ లాస్ట్ డే సులక్షణ కలెక్షన్స్ అదుర్స్ అనిపించాయి. అనిపించడం మాత్రమే కాదు,
సులక్షణ వారి కలెక్షన్స్ లో అద్భుతమైనటువంటి పింక్ శారీ గైన్ ప్రముఖ సెలబ్రెటీ ఇలియాన ఆ దుస్తుల్లో షో స్టాపర్ గా నిలిచారు. ఈ కలెక్షన్స్ సేకరణ పాతకాలపు రాయల్టీ మరియు యూత్ ఫుల్ మోడ్రన్ శైలి కలయికతో చాలా అద్భుతంగా డిజైన్ చేశారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సులక్షణ కలెక్షన్స్ లో ముఖ్యంగా గోల్డ్ , నెట్ మరియు లేస్ వర్క్ తో చాలా అద్భుతంగాడిజైన్ చేశారు. అంతేకాక, వీరు డిజైన్ చేసిన కనువిందుచేసే ఒక పింక్ శారీగౌన్ లో ప్రముఖ సెలబ్రెటీ ఇలియాన ర్యాంప్ వాక్ చేస్తూ ఉత్కంఠభరితంగా చాలా అద్బుతంగా ఉంది. సులక్షణ కలెక్షన్ వారి శారీ గైన్ అవుట్ ఫిట్ ను ధరించిన ఇలియానా, కళ్ళకు ఒక మెస్మరైజింగ్ గా అనిపించింది. పింక్ కలర్ శారీగైన్ అద్భుతమైనటువంటి ఎంబ్రాయిడరీ గోల్డ్ మరియు నెట్ తో తయారుచేశారు . శారీమీదకు వేసుకొన్న జాకెట్టు ఫ్లవర్ ప్యాట్రన్ తో చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. అలాగే ఆమె ధరించిన చీర యొక్క పళ్ళు చాలా సెక్సీగా క్రిందికి జారవిడచడం వల్ల చీరకు మరింత అందం వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇలియాన ఈ డ్రెస్సులో చాలా అద్భుతమైనటువంటి ఇంప్రెషన్ ను అందించింది. ఇంకా ఆమె ధరించిన అవుట్ ఫిట్ యొక్క చీరయొక్క బార్డర్ చూడటానికి చాలా అద్భుతమైనటువంటి లుక్ ను అంధిస్తున్నది. అంతేకాక, ఐసిడబ్ల్యు 2014 గ్రాండ్ ఫినాలే ర్యాంప్ వాక్ లో ఇలియాన షోస్టాపర్ గా ఆశ్చర్యపరిచింది. ఈ సర్ఫ్రైజ్ తో ఇలియాన, షోలో వారందరినీ తలలు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఈ శారీ గౌన్ లో సులక్షన్ నా కలెక్షన్ తో ర్యాంప్ వాక్ చేసిన ఇలియాన టమ్ షో చాలా ఫిట్ గా కనపించింది. అలాగే ఈ అద్భుతమైనటువంటి డ్రెస్సు మీదకు సింపుల్ పోనీటైల్, అదనపు ఆభరణాలు ఏమి లేకుండా, శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఒక పింక్ బ్లస్ కన్సీలర్ ను ధరించి ర్యాంప్ కే ఒక అందాన్నీ తీసుకొచ్చింది.


No comments:

Post a Comment