Friday, 24 October 2014

మీది ముఖం గుండ్రంగా ఉందా? ఇదిగో ...


మేకప్ అనేది మహిళల యొక్క బెస్ట్ ఫ్రెండ్. అయితే అతిగా వేసుకుంటే, ఫ్రెండ్ కూడా శత్రువుగా మారవచ్చు!అందువల్ల మీరు అందంగా కనబడాలంటే కొన్ని బేసిక్ మేకప్ పద్దతులను అనుసరించడం వల్ల మీరు కరెక్ట్ గా కనబడుతారు. మేకప్

Thursday, 16 October 2014

మోచేతి నలుపును తగ్గించే జామ

   
మోచేతులు, మోకాళ్ళ దగ్గర చర్మం నల్లగా, గట్టిగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం. కాని తగ్గించడం మాత్రం కష్టం. కాని వాటిని కూడా సహజమైన పదార్ధాలతో తగ్గించవచ్చని బ్యూటీషియన్లు అంటున్నారు.

Sunday, 12 October 2014

స్నానానికి ప్యూమిస్ స్టోన్ వాడుతున్నారా?

చర్మంపై పేరుకొన్న దుమ్ము, ధూళిపోయి నిగనిగలాడుతూ మెరవాలన్నా, అవాంఛిత రోమాలు తొలగించుకోవాలన్నా..ఎప్పటికప్పుడు ఫ్యూమిస్ స్టోన్ తో శుభ్రపరచుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఫ్యూమిస్ స్టోన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకసారి

Monday, 6 October 2014

అందంగా కనబడుటకు అనుసరించాల్సిన

ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము అందంగా కనబడాలనే కోరిక కలిగి ఉంటారు. అయితే యవ్వనంగా, అందంగా ఉండాలంటే, సరైన ఆహారం తీసుకోవాలి. సరైన టైమ్ కు నిద్రపోవాలి.