Monday 6 October 2014

అందంగా కనబడుటకు అనుసరించాల్సిన

ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము అందంగా కనబడాలనే కోరిక కలిగి ఉంటారు. అయితే యవ్వనంగా, అందంగా ఉండాలంటే, సరైన ఆహారం తీసుకోవాలి. సరైన టైమ్ కు నిద్రపోవాలి.
రెగ్యులర్ వ్యాయామం ఉండాలి. అప్పుడే యవ్వనంగా కనబడుతారు. అందంగా కనబడాలంటే , శరీర ఆరోగ్యంతో పాటు, చర్మ ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి. అలా మంచి ఆహారం తీసుకొన్నప్పుడే, వయస్సు మీద పడకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ప్రోషకాహారానికి ఉంది. న్యూట్రీషియన్ ఉన్న ఆహారం కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. కణాలకు తగిన శక్తిని అందిస్తుంది. ప్రొసెస్ చేసిన ఆహారాలు, స్ట్రెస్, టాక్సిన్స్, మరియు తక్కువ న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారాల వల్ల వయస్సు మీద మాత్రమే కాదు, చర్మం మీద, ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ప్రతి రోజూ తగినంత నిద్రను పొందడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన రసాయనాల నుండి విముక్తి పొందవచ్చు. శరీరానికి తగినతంత విశ్రాంతి పొందవచ్చు. మరియు రెగ్యులర్ వ్యాయామం వల్ల ఆరోగ్యకరమైన చర్మం , కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలా ఉండటానికి మరికొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...


No comments:

Post a Comment