Thursday 6 November 2014

మేకప్ అనేది మహిళల యొక్క బెస్ట్ ఫ్రెండ్

 మేకప్ అనేది మహిళల యొక్క బెస్ట్ ఫ్రెండ్. అయితే అతిగా వేసుకుంటే, ఫ్రెండ్ కూడా శత్రువుగా మారవచ్చు!అందువల్ల మీరు అందంగా కనబడాలంటే కొన్ని బేసిక్ మేకప్ పద్దతులను అనుసరించడం వల్ల మీరు కరెక్ట్ గా కనబడుతారు. మేకప్ వేసుకోవడం అనేది మీ చర్మరకాన్ని బట్టి, మరియు చర్మ ఛాయను బట్టి మరియు ఫేస్ కట్ ను బట్టి ఉంటుంది. గుండ్రటి
ముఖం ఉన్నవారు వేసుకోవల్సిన 7 మేకప్ టిప్స్ మీ ముఖం గుండ్రంగా ఉన్నదా? మీరు సరైన మేకప్ గైడెన్స్ లేకుండా చూడటానికి అలసిపోయినట్లు కనిపిస్తున్నారా?బేసిక్ మేకప్ వస్తువులను ఎంపిక చేసుకొనే విషయంలో ఆందోళన పడుతున్నారా? అయితే మీరు చింతించకండి, సహాయం మీ చేతిలోనే ఉంది! మీరు గుండ్రటి ముఖం కలిగి ఉన్నట్లుతే, మీకు ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే కొన్ని చిట్కాలను ఈ క్రింది విధంగా అందిస్తున్నాము. 1.నేచురల్ ఫౌండేషన్: ప్రస్తుత రోజుల్లో మీ స్కిన్ టోన్ కు తగ్గ ఫేషియల్ ఫౌడేషన్ దొరకడం లేదు. మీది గుండ్రటి ముఖం అయితే ఫౌండేషన్ మరింత దగ్గరగా వేయాలి. మీరు ఉపయోగించే ఫౌండేషేన్ మీ స్కిన్ కంప్లెక్షన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. ఫేస్ షేపును బట్టి కాదు, చర్మతత్వాన్ని, చర్మరంగును బట్టి ఫౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. 2. లిప్ ఆర్ట్ : మీది గుండ్రటి షేప్కలిగిన ముఖం అయితే మీ పెదాలను హైలైట్ చేయడం మంచిది కాదని ఎవరైనా చెప్పారా? లిప్ మేకప్ విషయంలో అసాధరణంగా మరియు మీ ముఖంనకు తగ్గవిధంగా లేదంటా తరచూ విమర్షలు ఎదుర్కొంటున్నారా ?మీ సమాధానం అవును అనేట్లైతే ఒక ఫర్ఫెక్ట్ మేకప్ లిప్ కలర్ ను ఎంపిక చేసుకోండి . మీ కళ్ళు మరియు పెదవులు ఒకేసారి అందంగా కనిపించడం బహుమానం కాదు, చూడటానికి పూర్తిగా మేకప్ వేసినట్లు కనబడినా, అది మీ ముఖం యొక్క అందాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీ ముఖానికి డార్క్ లిప్ స్టిక్ షేడ్స్ తో , ఆకర్షణీయమైన గ్లాసీ లుక్ మరియు మెరుస్తుండేట్లు వేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవల్సిన విషయం పెదాలను హైలైట్ చేసేప్పుడు కళ్ళకు కూడా మేకప్ వేసుకుంటే బాగుంటుంది. 3. కళ్ళకు మేకప్: గుండ్రంగా ఉన్న ముఖం అందంగా డ్రామాటిక్ గా కనబడుతుంది. అందరిలాగే మీరు కూడా ఐమేకప్ లవర్ అయితే, క్రీమ్ ఐ షాడో మరియు మందపాటి ఐలాష్ వేసుకోవడం చాలా అందంగా ఉంటుంది. మీ కళ్ళ మేకప్ విషయంలో డ్రామాటిక్ గా మీరు ఇబ్బందికరంగా ఫీలవకపోతే, మీ ఫేస్ కట్ కు ఎటువంటి లోటు ఉండదు. ప్రత్యామ్నాయంగా మీ పెదాలను మరియు కళ్ళను హైలైట్ చేయాలి . 4. బుగ్గలు: గుండ్రటి ముఖాక్రుతి కలిగిన వారు బ్రోంజర్ ఉపయోగించి బేసిక్ ఆర్ట్ ను అలంకరించుకోవాలి. మీరు సింపుల్ గా షేడ్స్ ను ఉపయోగించి బ్రోంజర్ ను ఉపయోగించుకోవచ్చు . మీ కౌంటర్ కిట్ ను థిక్ బ్రోంజర్ ను అప్లై చేయడం వల్ల మీ పూర్తి ఆకారంను పాడు చేస్తుంది . గుండ్రటి ముఖం కలవారు చాలా సింపుట్ గా టచ్ అప్ ఇస్తే సరిపోతుంది. బ్రోంజర్ పార్ట్ లో లైట్ గా వేసుకుంటే సరిపోతుంది . బుగ్గల మీద లేత గులాబీ రంగు షేడ్స్ బాగా అందంగా కనబడేలా చేస్తాయి. 5. ఫేడ్స్ : బ్రోంజర్ పార్ట్ లో ఒక రంగు కలిగిన షేడ్స్ ను ఉపయోగించకండి ముఖ్యంగా ఓవల్ ఫేస్ వారు , లైట్ గా ఉన్న షేడ్స్ తో హైలైట్ చేసుకోవచ్చు . అదే షేడ్స్ ల హైలైటర్ మరియు బ్రోంజర్ చోకర్ ఫేస్ లా కనబడుతుంది. ఖచ్చితంగా అలాకాకుండా చూసుకోండి. 6. బ్లష్ : ఈ మేకప్ కేవలం గుండ్రంటి ముఖాక్రుతి కలిగిన వారికోసం మాత్రమే కాదు, అందరికి బాగా నప్పుతుంది. సన్నపాటి కోరల్ మరియు లైట్ పింక్ బ్లష్ మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. గుర్తుంచుకోవల్సిన విషయం పౌడర్ పింక్ బ్లష్ లోపల మరియు అవుట్ స్ట్రోక్ మీ ముఖానికి పూర్తి మేకప్ కవర్ అయ్యి అందంగా కనబడుతారు. 7. లిప్ గ్లాస్: గుండ్రుంగా ఉన్న ముఖానికి లిప్ గ్లాస్ బాగా నప్పుతుంది . వేరే హైఇంపాక్ట్ లిప్ గ్లాస్ తో కంపేర్ చేస్తే ఈ లిప్ గ్లాస్ చాలా అద్భుతంగా ఉంటుంది. లిప్ గ్లాస్ వల్ల గుండ్రటి ముఖం మరింత అందంగా కనబడుతుంది. మీరు లిప్ స్టిక్ లేకుండానే మ్యానేజ్ చేయవచ్చు .

No comments:

Post a Comment