Wednesday, 25 February 2015

అమృతం వంటి పాలు ఆరోగ్యానికి హాని చేస్తుందంటే? నమ్ముతారా?


మీరు పాలు తాగుతున్నారా? కేవలం పాలు తాగడం వల్లే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఒక గట్టి అభిప్రాయంతో ఉన్నారా?

Sunday, 22 February 2015

గ్రేప్ జ్యూస్ లోని గ్రేట్ బ్యూటీ బెనిఫిట్స్

 
ద్రాక్షలో చాలా అద్భుతమైన ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అల్జీమర్స్ వ్యాధికి నివారణకు తోడ్పడే రెస్వెట్రాల్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో యూరిక్ ఆమ్లం ఉండుట వలన మీ మూత్రపిండాలకు మరియు గుండెకు చాలా మంచిదని నిరూపించబడింది.

Wednesday, 11 February 2015

ఆయుర్వేదంలోని జుట్టు పెరుగుదల రహస్యాలు


జుట్టురాలడం అనేది కొందరిలో విడవని వ్యసనంలా ఉంటుంది. అదే పనిగా దిగులు పడుతుంటారు. బట్టతల వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. జుట్టురాలడం అనే ఆలోచన ప్రత్యేకించి అమ్మాయిలను ఎక్కువ. ఇక అబ్బాయిలలో జుట్టు రాలడం మొదలు పెట్టిందంటే వారి దిగులు చెప్పాల్సిన పని లేదు. బట్టతల