Wednesday 25 February 2015

అమృతం వంటి పాలు ఆరోగ్యానికి హాని చేస్తుందంటే? నమ్ముతారా?


మీరు పాలు తాగుతున్నారా? కేవలం పాలు తాగడం వల్లే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఒక గట్టి అభిప్రాయంతో ఉన్నారా? అయితే మీరు పునరాలోచించండి. దయచేసి తప్పుగా ఆలోచించకండి. చిన్నతనంలో పాల యొక్క గొప్పతనం గురించి, దాని సంపూర్ణత గురించి ఎంత బోధించే వాళ్ళమో నాకు తెలుసు. మీకు ఆకలి వేస్తే, మీరు పాలవైపు వెళతారు. మీరు ఎదుస్తున్నారా? మిమ్మల్ని తెలికపరచి, ప్రశాంతంగా ఉంచేది పాలేనని దాని దగ్గరికి వెళతారు. మీ మనసులో పాలు ఎంత మంచి స్థానాన్ని సంపది౦చుకున్నాయో అని ఆశ్చర్యపోనఖ్ఖరలేదు, మనమెప్పుడూ దానిని ఒక మంచి ఆహరం లాగా నమ్ముతాము. కానీ విషయాలు ఇప్పుడు చాలా బాగా తెలుస్తున్నాయి. మీకు అర్ధంకాలేదా? వెనకాల కూర్చుని, పాలవల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చదవండి!

1. గ్యాస్: ఏమిటి? దీనివల్ల కడుపులో గాస్ లేదా ప్రేగుల్లో అధికంగా చేరడం వల్ల చికాకు కలిగిస్తుంది దీనిని పిత్తు అని కూడా అంటారు. ఎలా? ఆవు పాలలో లాక్టోస్ ఉంటుంది. ఈ లాక్టోస్ జీర్ణ వ్యవస్థకు చికాకు కలిగించి దానివల్ల గ్యాస్ వస్తుంది.


No comments:

Post a Comment