Wednesday 27 November 2013

హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్

హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2013 ముంబాయ్ లో జరిగింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు మన బ్యూటీఫుల్, స్టార్ సెలబ్రెటీలు హాజరయ్యారు. హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2013 ఫంక్షన్ కు హాజరైన
చాలా మంది సెలబ్రెటీలు రెడ్ కలర్ అవుట్ ఫిట్స్ తో వచ్చారు. ఇది చూడటానికి చాలా అందంగా కలర్ ఆఫ్ ది నైట్ గా ఉన్నది. ఈ హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ కు ఇంత మంది సెలబ్రెటీలు రెడ్ కలర్ అవుట్ ఫిట్స్ లో ఎందుకొచ్చారు? దీని ప్రత్యేకత ఏమిటిని అని మీకు అనిపించవచ్చు. మా బోల్డ్ స్కై ప్రకారం, చాలా వరకూ టెన్సిల్ టైన్ సెలబ్రెటీలు డేరింగ్ కు సంకేతంగా తళతళ మెరిస్తుండేలా ఈ రంగు ఎంపిక చేసుకొని ధరించాలని నిర్ణయించుకొన్నట్లు భావిస్తున్నాము. ఈ డేరింగ్ రెడ్ కలర్ అవుట్ ఫిట్స్ ను బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హలో!హాల్ ఫేమ్ అవాడ్స్ లో ధరించారు. బాలీవుడ్ యాక్టర్స్ షారుక్ ఖాన్, రన్ వీర్ సింగ్, మరియు ఇమ్రాన్ ఖాన్ వంటి వారు రెడ్ కార్పెట్ మీద చాలా అందంగా కనిపించారు. ఈ బ్యూటిఫుల్ సెబ్రెటీస్ ధరించిన బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ స్టైల్స్ అందరిని బాగా ఆకట్టుకొన్నాయి. వారు ధరించిన అవుట్ ఫిట్స్ లో వారు మరింత హ్యాండ్సమ్ గా కనిపించారు. అలాగే, ఈ హల్ !హాల్ ఫేమ్ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరైన , అద్భుతమై యాక్టర్స్ కూడా చాలా అందంగా కనిపించారు. డిజైనర్స్ లేబుల్స్ తో అవుట్ ఫిట్, వాటి తగ్గ హెయిర్ స్టైల్స్, మేకప్ వంటివి ఫ్యాషన్ కు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఫంక్షన్ కు హాజరైన బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీస్ తో పాటు హ్యాండ్సమ్ స్టార్ హీరోలను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడవచ్చు...
1. ప్రియాంక చోప్రా: 
మన బాలీవుడ్ సెలబ్రెటీలను చూస్తుంటే, కలర్ ఆఫ్ ది డేలా రెడ్ కరల్ అవుట్ ఫిట్స్ లో రెడ్ కార్పెట్ మీద అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. మెస్సీ హెయిర్ స్టైల్ మరియు వైట్ డైమండ్ ఇయరింగ్స్ పూర్తి లుక్ అద్భుతంగా ఉంది.



No comments:

Post a Comment