Friday 12 June 2015

మెహేంది రంగును తొందరగా తొలగించుకోవడానికి మార్గాలు

వివాహ సీజన్ ప్రారంభం అయింది. అలాగే మెహేంది వేడుకను భారతదేశంలో కేవలం ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశ వివాహాలలో కూడా జరుపుకుంటున్నారు. గోరింట పూసిన చేతులు సంబరాలలో
కీలక భాగంగా ఉన్నప్పటికీ, మెహేంది యొక్క వాసన చాలా మందికి ఇష్టం లేకపోవటం మరియు కొన్ని రోజులకు మెహంది రంగు తగ్గటం ప్రారంభం అవుతుంది.
బ్లీచ్ : మెహేంది పెట్టుకున్న ప్రాంతంలో మంచి నాణ్యత కలిగిన బ్లీచ్ ను రాయాలి. మీరు మీ ముఖం మీద ఉపయోగించే రకంను ఉపయోగించాలి.అది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.

No comments:

Post a Comment