Monday 18 May 2015

మీ జుట్టును సాఫ్ట్ గా చేసుకోవడం ఎలా?

మీకు డ్రై హెయిర్ ఉన్నట్లైతే, ఆ డ్రై హెయిర్ ను సాఫ్ట్ గా మరియు బ్యూటీ ఫుల్ గా తయారుచేయడానికి మీరు చాలా ఇబ్బంది పడుతారు.పొడి జుట్టు ఉన్నప్పుడు, వివిధ రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది.
మొదట, ముఖ్యంగా డ్రైహెయిర్ డల్ గా మరియు నిర్జీవంగా కబడేలా చేస్తుంది. అంతే కాదు, ముఖ్యంగా ఇలాంటి జుట్టు ఉన్నవారికి జుట్టు మొత్తం ముడులు పడటం మరియు చిక్కుబడటం జరుగుతుంది.
ముఖ్యంగా డ్రై హెయిర్ వల్ల జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. చిట్లడానికి కారణం అవుతుంది . కాబట్టి, డ్రై హెయిర్ నివారించడానికి మీరు మార్గాన్ని వెతుకొన్నట్లైతే ఇలాంటి జుట్టు సమస్యలన్నీ నివారించుకోవచ్చు.

No comments:

Post a Comment