Tuesday 6 October 2015

ఆస్త్మాకు కారణమయ్యే అలర్జిక్ ఫుడ్స్

ఆస్తమా (శ్వాస సంబంధిత సమస్య)ఒక క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది శ్వాసక్రియకు చాలా ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్య . ఆస్తమా సమస్య ఉన్నవారిలో దినచర్య కూడా రోజు రోజుకి కష్టతరం అవుతుంది. ఆస్తమా
సమస్య ఎక్కువ అయితే ప్రాణానికే చాలా ప్రమాదం. ఆస్తమా యొక్క లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి మారుతుంది. కొన్ని శ్వాస కష్టంగా ఉండటం, దగ్గు,ఛాతీ బిగుతు, శ్వాస సరిగా ఆడకపోవడం, శ్వాసలో గురక వంటి లక్షణాలు ఆస్తమా యొక్క ప్రధాన లక్షణాలు. ఆస్తమాను నివారించలేము, కానీ ఆస్తమా లక్షణాల కంట్రోల్ చేసుకోవచ్చు.
ఆస్థమాను కంట్రోల్ చేసే 13 ఉత్తమ ఆహారాలు పర్యావరణ లక్షణాలు కూడా ఆస్తమాను మరింత హానికరం చేయవచ్చు. ఆస్తమాకు ఉత్తమ చికిత్స, ఆస్తమా యొక్క లక్షణాలను గుర్తించడం మరియు ఆస్తమా లక్షణాలకు కారణం అయ్యే అలర్జీను నివారించుకోవడం. ఆస్త్మా నివారించడానికి కొన్ని ఆహారాలు సహాయపడుతాయి. ఈ ఆహారాలను మన రెగ్యులర్ డైట్ నుండి మినహాయించడం ద్వారా ఆస్త్మా లక్షణాలను తగ్గించుకోవచ్చు.

No comments:

Post a Comment