Sunday 10 August 2014

తొడల వద్ద నలుపును నివారించే...

సాధారణంగా కొంత మందిలో తొడల వద్ద చారలు మరియు డార్క్ నెస్ అధికంగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తొడల వద్ద నలుపును తగ్గించవ్చు.
తొడల వద్ద నలుపును నివారించడం కోసం ఇంట్లోని పదార్థాలతోనే నిమ్మ, తేనె, పసుపు, పెసరపిండి, అలోవెర, ఆలివ్ ఆయిల్ వంటి హోం రెమెడీస్ ఉపయోగించడంలో నలుపును నివారించవచ్చు. స్త్రీలు మరియు పురుషులిద్దరు కూడా ఈ చిట్కాలను ఉపయోగించి తొడల వద్ద నుపును నివారించుకోవచ్చు.

నిమ్మరసం  
నిమ్మరంతో డెడ్ స్కిన్ సెల్స్ ను మరియు ఇతర మురికిని తొలగించడానికి ఉపయోగించవచ్చు. అయితే నిమ్మరసంను నేరుగా చర్మం మీద రుద్దకూడదు . ఎందుకంటే నిమ్మరసంలో అసిడిక్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మంటపుట్టించి మరియు ఎర్రగా మార్చతుంది. ఈ సమస్యను నివారించాలంటే, నిమ్మరసంలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి తర్వాత చర్మం మీద రుద్దవచ్చు. 5 నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

No comments:

Post a Comment