Thursday 28 August 2014

ముఖం మీద ఉన్న మచ్చలను తొలగించటం ఎలా

మోటిమలు చాలా బాధించే ఒక సాధారణ చర్మ సమస్య అని చెప్పవచ్చు. మోటిమలకు సరైన మందులు మరియు చర్మ సంరక్షణ ద్వారా నయం చేయవచ్చు.
అయితే, మోటిమలు మీ చర్మ అందంను నాశనం చేసే మార్కులు మరియు మచ్చలను వదులుతాయి. మీకు మార్కెట్ లో అందుబాటులో ఉండే సాధారణ చర్మ క్రీమ్స్ తో మచ్చలను తగ్గించటం సాధ్యం కాదు. కొంతమంది ప్రజలు ఈ మచ్చలను వదిలించుకొనే క్రమంలో లేజర్ చికిత్స కోసం వెళ్ళతారు. అదృష్టవశాత్తూ, మీకు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మోటిమల మచ్చలను వదిలించుకోవటానికి సహాయపడే కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. ముఖం మీద మచ్చలను తొలగించటానికి కొన్ని హోం రెమడీస్ క్రింద ఇవ్వబడ్డాయి. అయితే,మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కొన్ని రోజులు మరియు స్టెప్స్ ను అనుసరించే ఓపిక ఉండాలి.

ఆలివ్ నూనె 
ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ రాసాక లైట్ గా ఆవిరి పట్టాలి. అప్పుడు రంధ్రాల క్లియర్ అవుట మరియు మచ్చలు తగ్గటం జరుగుతుంది.

No comments:

Post a Comment