Tuesday 15 September 2015

మీ జుట్టును నిగనిగ మెరిపించే నేచురల్ పదార్థాలు

మీ జుట్టును నిగనిగలాడేలా మెరిపించుకోవడానికి ఈ నేచురల్ పదార్థాలను మీరెప్పుడైనా ఉపయోగించారా? ఆమ్లా లేదా ఉసిరి , ఇది జుట్టును సంరక్షించడంలో ఒక బెస్ట్ అండ్ బెటర్ ప్రొడక్ట్ . జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది.
మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ఉసిరికాయను పూర్వకాలం నుండి బ్యూటీ పదార్థంగా ఉపయోగిస్తున్నారు. జుట్టుకు మెరుపు అందించడంలో ఉసిరికాయ వంటివే కొబ్బరిపాలు, ఎగ్ వైట్, వైన్ ఉల్లిపాయ జ్యూస్ మరియు మరికొన్ని ఇతర పదార్థాలు కూడా జుట్టుకు మరింత ఎక్స్ట్రా షైన్ తీసుకొస్తాయి.
మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్ ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు చౌకైనవి మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలన్నీ నిర్మూలించబడుతాయి. ముఖ్యంగా చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి, ఈ పదార్థాలను వారంలో కనీసం ఒకసారైనా అప్లై చేయడంవల్ల మీ జుట్టుకు మీరు కోరుకునే నేచురల్ షైన్ తీసుకొస్తాయి.

No comments:

Post a Comment