Wednesday 2 September 2015

చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది

అలోవెర చర్మానికి మేలు చేస్తుందా? అంటే అవుననే చెబుతున్నారు బ్యూటిషియన్స్ ఈ బెస్ట్ నేచురల్ పదార్థం సౌందర్య పరంగా అనేక లాభాలను అంధిస్తుంది. అలోవెర జెల్ ఒక విధంగా చర్మ సమస్యలను నివారిస్తుంది మరియు
మరో ప్రక్క, యాంటీఏజింగ్ లక్షణాల వల్ల ఇది చర్మంను యంగ్ గా ఉంచుతుంది. READ MORE: ఇండియన్ స్కిన్ కు అలోవెరతో ఫర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్ అలోవెర జెల్ ను చర్మంలో మొటిమలు, మచ్చలు, కట్స్, సన్ బర్న్ మరియు ముడుతలను నివారిస్తుంది. చర్మానికి అలోవెరాను ఉపయోగించడానికి ముందు, అలోవెర జెల్ మీ చర్మ తత్వానికి తట్టుకోగలదా అని మీ బ్యూటిషియన్స్ లేదా డెర్మటాలజిస్ట్ ను అడిగి తెలుసుకోవాలి. కలబంద రసం మీకు అలర్జిక్ అయినట్లైతే అలోవెరా జెల్ ను తిరిగి ఉపయోగించకండి .

No comments:

Post a Comment