Wednesday 23 September 2015

పొడి జుట్టు(డ్రై హెయిర్)ను సాప్ట్ అండ్ షైనీగా మార్చే హెయిర్ మాస్కులు

డ్రై హెయిర్(పొడి జుట్టు)??చాలా విసుగు పుట్టిస్తుంది కాదా? కొంత మంది జుట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మరికొందరికి రఫ్ గా ఇబ్బంది కలిగిస్తుంది. మరి మీది కూడా అలాంటి జుట్టే (డ్రై హెయిర్)అయితే..
మా దగ్గర కొన్ని సింపుల్ పరిష్కార మార్గాలున్నాయి. మీ పొడి జుట్టును నివారించుకోవడానికి ఈ సింపుల్ రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు. పొడి జుట్టు మరియు చిట్లిన జుట్టుకు హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా డ్రై హెయిర్ ను గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే డ్రై హెయిర్ కు గుడ్ బై చెప్పవచ్చు. జుట్టు చిట్లకుండా ఉండేందుకు నివారించాల్సి హోం రెమెడీస్ వంటింటి వస్తువుల్లో అరటిపండు గుజ్జు, ఓట్స్ హెయిర్ మాస్క్ మరియు ఆలివ్ ఆయిల్ చాలా సింపుల్ గా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ క్రింది ఆహారాలను కూడా అనుసరించమని ఎందుకు చెబుతామంటే ఇవి చౌకైనవి మాత్రమే కాదు, మార్కెట్లో లభించి రసాయనికి ఉత్పత్తుల కంటే మేలైనవి. ఈ నేచురల్ పదార్థాలతో జుట్టుకు ఎలాంటి హాని జరగదు. శీతాకాలంలో పొడి జుట్టు కోసం జుట్టు సంరక్షణ చిట్కాలు మరి మీరు కూడా ఈ ఆహారాపదార్థాలను ఉపయోగించి, డ్రై గా ఉన్న మీ హెయిర్ ను స్మూత్ గా మార్చుకోండి. మరి అవేంటో తెలుసుకుందాం...


No comments:

Post a Comment