Monday 16 June 2014

రెగ్యులర్ గా వేడి నీళ్ళ స్నానం...

రెగ్యులర్ గా వేడి నీళ్ళ స్నానం అందులోనూ సెంట్ ఆయిల్స్ తో స్నానం చేయడమంటే చాలా మందికి ఇష్టం. అయిన మనలో ఎంత మంది
ఈ సెట్ బాత్ చేసుకుంటారు? అలాగే ఎంత మంది స్నానానికి నేచురల్ ఆయిల్ ను ఉపయోగిస్తారు? చాలా మంది ఏదో బబుల్ బాత్ తో స్నానాన్ని ముంగించేస్తారు. ఇలా చేయడం చర్మానికి అంత ప్రయోజనం ఉండదు. సహజంగా నేచురల్ బాత్ ఆయిల్స్ మాల్స్ మరియు షాప్స్ లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంచె ఖరీదైనవి మరియు సాధరం కంటే కొంచె రిచ్ గా ఉంటాయి . అయితే ఇంత ఖరీదైనా బాత్ ఆయిల్స్ మార్కెట్లో కొని, స్నానం చేయడం అంత అవసరమా అనుకొనేవారు ఉన్నారు? కాబట్టి ఖచ్చితంగా నో అనే చెప్పాలి. అందుకే మనకోసం కొన్ని నేచురల్ బాత్ ఆయిల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయి మరియు చాలా సులభమైనటువంటి హోం మేడ్ బాత్ ఆయిల్స్ రిసిపిలను మనం ప్రతి రోజూ ఉపయోగించుకోవచ్చు. హోం మేడ్ బాత్ ఆయిల్స్ ను తయారుచేసుకోవడం చాలా సులభం మరియు అందుకు ఉపయోగపడే పదార్థాల కూడా చాలా సులభంగా ఖర్చులేకుండా మనకు దొరుకుతాయి. అందుకు, మనం ఇంట్లోనే తయారుచేసుకోగల బాత్ ఆయిల్స్ -7నేచురల్ బాత్ ఆయిల్ రిసిపిల గురించి తెలుసుకోవాలి. వీటిని ఉపయోగించే ఒక ప్రశాంతమైన హాట్ బాత్ చేసుకొనే ఒక ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు మరియు శరీరం నుండి ఒక బ్యూటిఫుల్ స్మెల్ కూడా వస్తుంటుంది. 

No comments:

Post a Comment