Friday 10 July 2015

యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..

ప్రతి రోజూ ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని విషయాన్ని ఎప్పుడోఒకప్పుడు మనం వినే ఉంటాము. ఈ బెనిఫిషియల్ ఫ్రూట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు కాపర్ మరియు మరికొన్ని స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్
పుష్కలంగా ఉన్నాయి. ఆపిల్లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ను రీస్టోర్ చేస్తుంది. చర్మంను కాంతివంతంగా మార్చే కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది . కొల్లాజెన్ చర్మం యొక్క ఎలాసిటిని పెంచుతుంది. దాంతో ముఖంలో ముడుతలు తగ్గిపోతాయి మరియు చర్మం తేమగా ఉంటుంది.
యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..! ఆపిల్లో ఉండే కాపర్ కంటెంట్ చర్మంలో దాగి ఉన్న మెలానిన్ ఉత్పత్తిని మెయింటైన్ చేస్తుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి వల్ల చర్మాన్ని హానికరమైన సూర్యరశ్మి వల్ల కాపాడుతుంది. దాంతో చర్మానికి నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. ఆపిల్లో ఉండే విటమిన్ ఎ చర్మం యొక్క టిష్యు డ్యామేజ్ అవ్వకుండా.. కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. మరి వివిధ రకాల చర్మ తత్వాలున్న వారు ఉపయోగించాల్సిన కొన్ని ఆఫిల్ ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా....:
గ్రీన్ ఆపిల్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఆపిల్ ఫేస్ ప్యాక్ కోసం మనం మీడియం సైజ్ ఆపిల్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఫ్రెష్ గా ఉన్నది తురిమి ఫేస్ ప్యాక్ తయారీలో వేసుకోవచ్చు. అలాగే ముందుగా ఎప్పుడో కట్ చేసి పెట్టుకొన్న ఆపిల్ ను కూడా ఉపయోగించకూడదు.

No comments:

Post a Comment