Sunday 26 July 2015

ఉంగరాల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి చిట్కాలు

కొందరు వంకీలు తిరిగిన ఒత్తయిన జుట్టు కావాలనుకుంటారు. ఇంకొందరు ఉంగరాల్లాంటి కురులు వద్దనుకుంటారు. రింగురింగుల జుట్టును స్ట్రెయిట్ చేయడానికి తెగ కష్టపడుతుంటారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచలో స్ట్రెయిట్ హెయిర్
ట్రెండ్ నడుస్తున్నది. స్టైల్ కి ఇది ఒక స్టేమ్మెంట్ గా ఇప్పుడు ఏ అమ్మాయిని చూసినా స్ట్రెయిట్ హెయిర్ మాయలో పడిపోతున్నారు . స్ట్రెయిట్ హెయిర్ కోసం ఉపయోగించే కొన్ని ప్రొడక్ట్స్ లో కొన్ని రసాయనాలను ఉపయోగించడం వల్ల హెల్తీ హెయిర్ మీద ప్రభావం చూపుతాయి. అందువల్ల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి నేచురల్ పదార్థాలు బాగా సహాకరిస్తాయి.
స్ట్రెయిట్ హెయిర్ పొందాలంటే?ఎఫెక్టివ్ టిప్స్ ఇదిగో! వంకీల జుట్టు సరిచేయటం కోసం బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. వెంట్రుకలను పొడిబార్చి నిర్జీవంగా తయారుచేసే హెయిర్‌ హెయిర్ స్ట్రెయిటర్స్ బదులుగా సహజ పద్ధతులతోనే వంకీల జుట్టును సరిచేయొచ్చు. ఆ చిట్కాలేవో తెలుసుకుందామా!

No comments:

Post a Comment