Friday 3 July 2015

వర్షాకాలంలో ముఖం జిడ్డుగా అగుపిస్తున్నదా....?

చర్మ సౌందర్యానికి మిగిలిన కాలాల్లో తీసుకొనే జాగ్రత్తల కంటే శీతాకాలంలో మరికొంత ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో మార్పుల వల్ల చర్మ పగుళ్ళు ఏర్పడి, తడి ఆరిపోయి, గీతలు ఏర్పడి
అందవిహీనంగా కనబడ తారు. అందుకు కొన్ని వింటర్ క్రీములు అప్లై చేయడం వల్ల చర్మ జిడ్డుగా, ఆయిలీగా మారుతుంది. కారణం చాలా సింపుల్! ఎందుకంటే ఈ క్రీములు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. ఇంకా చర్మం పొడిబారనియకుండా చేస్తాయి. వర్షాకాలంలో చర్మాన్ని పొడిబారనీయకుండా చేసుకోవడానకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు మిగిలిన సీజన్ లో లాగే వర్షాకాలంలో కూడా చర్మం జిడ్డుకలిగి, ఆయిలీగా ఉండటం వల్ల అసౌకర్యంగా, ఉంటుంది. మరియు ఈ ఆయిల్ ను పోగొట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందువల్లే ఆయిల్ స్కిన్ ఉన్న వారు వింటర్ క్రీమ్స్ కు దూరంగా ఉంటారు. వర్షాకాలంలో ఇలా క్రీమ్స్ ను వాడకపోవడం వల్ల చర్మం పొడి బారి, డల్ గా కనబడుతుంది.
వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు కాబట్టి ఆయిల్ చర్మాన్ని క్లియర్ గా మర్చి, ముఖ చర్మం అందంగ, తేమగా మార్చే క్రీములు మార్కెట్లో అనేక అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పనిచేయనప్పుడు కొన్ని ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు.

No comments:

Post a Comment