Tuesday 21 July 2015

ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడానికి సులభ

జుట్టుకు సరైన కండీషనర్ ను అప్లై చేయడమే...ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ . జుట్టు పెరుగుదలకోసం ఒక హెయిర్ థెరఫీ వంటిది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది చుండ్రు, హెయిర్ లాస్, రఫ్ అండ్ డల్ హెయిర్ సమస్యలను
ఎదుర్కొంటున్నారు. హెయిర్ స్పా వల్ల ఇలాంటి సమస్యలను నివారించుకోవచ్చు.
ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడానికి : సులభ చిట్కాలు హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జుట్టుకు మరియు తలతో జుట్టు మొదళ్లకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. తలలో రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది మరియు మనస్సు మరియు శరీరాన్ని విశ్రాంతి పరుస్తుంది. అంతే కాదు హెయిర్ స్పా ట్రీట్మెంట్ వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.....
కండీషనింగ్ : హెయిర్ స్పా వల్ల జుట్టుకు డీప్ గా కండీషనర్ గా పనిచేస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. జుట్టు మొదళ్ల నుండి రూట్స్ కు తగిన పోషణను అందించి, హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . తలలో నూనె గ్రంథులను కంట్రోల్ చేస్తుంది. తలలో రీహైడ్రేషన్ కలిగించి తలలో డ్రైనెస్ ను పోగొడుతుంది. వాతావరణ కాలుష్యం మరియు ఇతర విషపదార్థాలు వాయువల వల్ల తలలో చేరే మురికిని హెయిర్ స్పా ట్రీట్మెంట్ ద్వారా శుభ్రం చేసుకోవచ్చు . హెయిర్ స్పా ట్రీట్మెంట్ వల్ల డల్ గా మరియు డ్యామేజ్ అయిన హెయిర్ ను తిరిగి ప్రకాశంతంగా, ఆరోగ్యకరమైన షైనీ హెయిర్ ను పొందేలా చేస్తుంది . జుట్టు స్మూత్ గా హెల్తీగా పెరుగుటకు సహాయపడుతుంది.

No comments:

Post a Comment