Friday 24 July 2015

రోజ్ హిప్ సీడ్ ఆయిల్లోని అమేజింగ్ బ్యూటీ

రోజ్ (రోజా మస్చాట)ను ఫ్లవర్స్ ను పండిస్తారు. ముఖ్యంగా ఈ పంటను శీతాకాలం, వర్షాకాలంలో వీటిని ఎక్కువగా పండిస్తారు . ఈ ఫ్లవర్స్ చాలా సున్నితంగా కలువళ్లాంటి తెలుపు రంగులో పూస్తాయి. వీటి సువాసన అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కలో పువ్వులతో పాటు కాచే కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే ఈ
మొక్కలకు చాలా పాపులారిటి ఉన్నది. రోజ్ హిప్: ఇది కేవలం యాంటీబయోటిక్స్ లా పనిచేస్తుంది కాబట్టి, కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ. దీన్ని ఒక యాంటీబయోటిక్ లా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతంలో ఆరోగ్య మరియు సౌందర్య ఉత్పత్తుల్లో ఈ మొక్క, పువ్వులు, మరియు రోజ్ పండుకు చాలా గిరాకీ ఉన్నది.
మీ చర్మాన్ని ప్రకాశవంతము చేసే సుగంధ నూనెలు ఈ యొక్క కాండం నుండి పూచి పువ్వు మరియు కాయ(రోజ్ హిప్)లో విటమిన్స్ అధికంగా ఉన్నాయి. అందుకే రోజ్ హిప్ సీడ్ ఆయిల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా పాపులారిటీ సంపాధించుకొన్నది. సెలబ్రెటీలు, మరియు మోడల్స్ మరియు సౌందర్యరారాదులకు మరియు డెర్మటాలజిస్ట్ లు..వీరంత ఈ రోజ్ హిప్ ఆయిల్ ప్రకాశవంతమైన అందమైన చర్మం పొందడానికి బ్యూటీ సీక్రెట్ పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు.
జిడ్డు మరియు సున్నిత చర్మానికి ఫేషియల్ ఆయిల్స్ రోజ్ హిప్ ఆయిల్ ఏం చేస్తుంది. అసలు రోజ్ హిప్ ఆయల్ అంటే ఏమిటి? రోజ్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుండి కాచిన కాయలను నీడలో ఎండ బెట్టి వాటి నుండి నూనె తీస్తారు. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆయిల్ ఆరోగ్యకరమైన జుట్టు, చర్మ మరియు నెయిల్ సంరక్షణకు గ్రేట్ గా సమాయపడుతుంది.

No comments:

Post a Comment