Tuesday 11 August 2015

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015, డే2న బ్రైడల్ కౌచ్చర్ డిజైనర్ డియో అశిమా-లీనా అద్భుతమైన డిజైన్స్ ను అందులోనూ చాలా డిఫరెంట్, బ్రైట్ కలెక్షన్స్ తో ‘దక్షణ' లేబుల్ తో దక్షిణ ఆసియా ట్రెడిషన్ కు ఫర్ఫెక్ట్ సూటబుల్
కలెక్షన్స్ ను ర్యాంప్ షోలో ప్రదర్శించారు. దక్షిణ ఆసియా ట్రెడిషనల్ బ్రైడల్ వేర్ తో కొద్దిగా గ్లామర్ టచ్చతో సాంప్రదాయబద్దంగా డ్యాన్స్ తో ఫర్ఫెక్ట్ ర్యాంప్ షో ను ప్రదర్శించారు అమ్మా మరియు లీనా. ఈ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ జ్యువెలరీ బీడెడ్ పల్లూ, బంద్ గాలా, ఆరెంజ్ హోస్ మరియు గోల్డ్ ఇన్ఫ్యూస్డ్ క్రియేటివ్ శారీ, అనార్కలీ మరియు లెహంగాలు అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ బ్రైడ్స్ బారీగా డిజైన్ చేసిన కాంచీవరం శారీలు మరియు హెవీ గోల్డెన్ జ్యువెలరీస్ తో చాలా అద్భుతంగా ప్రారంభించి, షో ఆద్యంతం ఆకర్షించాయి.

No comments:

Post a Comment