Sunday 16 August 2015

చర్మం పగుళ్ళు మరియు ఫైన్ లైన్ నివారించే ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్

చర్మం పగుళ్ళు మరియు చర్మంలో సన్నని గీతలు(ఫైన్ లైన్స్), పగుళ్ళు, ముడుతలు, ఏజింగ్ మరియు పాలిపోయిన చర్మం ఈ లక్షణాలన్నీ డ్రై స్కిన్ కు సంబంధించినవే. ఇలా వివిధ రకాల చర్మ సమస్యలున్నప్పుడు

(చర్మ కణాలు వీక్ గా మారుతాయి). డ్రై స్కిన్ వల్ల చర్మం దురద మరియు స్కిన్ రాషెస్ సమస్య ఉంటుంది. అదృష్టవశాత్తు క్రాక్డ్ స్కిన్ కు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. సన్ బర్న్ నుండి కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చు . చర్మం పగుళ్ళు, సన్ బర్న్ నివారించుకోవడానికి కొన్ని కెమికల్ క్రీమ్స్, కాస్మోటిక్ క్రీమ్ మరియు మెడికల్ మాయిశ్చరైజర్స్ ను మరియు స్కిన్ ప్రోడక్ట్స్ ను స్కిన్ ట్రీట్మెంట్ కోసం వాడుతుంటాము.
ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ చర్మానికి తేమను అందించినా, కొన్ని ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. స్కిన్ ట్రీట్మెంట్ కోసం కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది . వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ముఖం, ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగించే ఫేస్ మాస్క్ చర్మంలో పగుళ్ళు, ఫైన్ లైన్స్ మరియు క్రాక్డ్స్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా. ఇవి డ్రై స్కిన్ మరియు సన్ బర్న్ ను నేచురల్ గా తగ్గించే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ .

No comments:

Post a Comment