Sunday 2 August 2015

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015: బ్యూటిఫుల్ గౌన్స్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015లో ర్యాంప్ లో చూసి బాజీరావ్ మస్తానీ చాలా స్పూర్తి పొందారు. అంజుమోడి డిజైన్ చేసిన కలెక్షన్స్ చూస్తుంటే మూవీ షోకేష్డ్ కలెక్షన్స్ వల్ల అమేజాన్ ఇండియా ఫ్యాషన్ కౌచర్ ర్యాంప్ వాక్ లో
అద్భుతంగా ఉన్నాయి . అంజుమోడి డిజైన్ చేసి కలెక్షన్స్ మొత్తం చాలా సరికొత్తగా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ కలెక్షన్స్ లో పర్శియన్ స్టైల్ అవుట్ ఫిట్ డిజైన్స్ ను తలపించాయి. బ్రైట్ కలర్స్ తో , కాంటంపరీ ప్లేసెస్ ప్రింట్స్ , రాయాల్టీ లుక్ తో చాలా బెస్ట్ గా అనిపించాయి . అంజుమోడి కలెక్షన్స్ లో చాలా రిచ్ కలెక్షన్స్ ను చూడవచ్చు . అమేజాన్ ఇండియాన ఫ్యాషన్ వీక్ 2015లో ర్యాంప్ వాక్ చేసి మోడల్స్ ను చాలా వరకూ పర్శియన్ స్టైల్ లో భలేగా ఆకర్షించారు.
అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015: బ్యూటిఫుల్ గౌన్స్
అంజుమోడి అమోజాన్ ఇండియాన ఫ్యాషన్ వీక్ 2015 కాశిష్ కలెక్షన్స్ ఏన్సియంట్ సివిలైజేషన్ వి. ప్రతి ఒక్క కలెక్షన్స్ కు ఒక హిస్టరి, ట్రెడిషన్ ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఈ రిచెస్ట్ ఆర్కిటెక్చురల్ ప్యాట్రన్స్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి. 

No comments:

Post a Comment