Tuesday 18 August 2015

ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టుకు నేచురల్ హెయిర్ ప్యాక్స్

ఒత్తైన జుట్టు కనబడటమే అరుదైపోయింది. ఎవ్వరికి చూడూ...జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చబడటం, పచ్చని జుట్టును చూస్తున్నాము. అందుకు తరచూ మనం ఉపయోగించే రసాయనిక షాంపులు, హెయిర్ డ్రైయ్యర్స్,
హెయిర్ స్ట్రెటనింగ్ ప్రొడక్ట్స్ , హెయిర్ జెల్స్ ముఖ్య కారణం. జుట్టు పల్చబడినప్పుడు అందం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తైన జుట్టును కలవారిని చూడటం చాలా అరుదుగా జరుగుతున్నది. అలా ఒత్తైన జుట్టును పొందడం ఒక డ్రీమే.. జుట్టు రాలిపోయిన తర్వాత తిరిగి ఒత్తైన జుట్టును పొందడానికి మనం ఇప్పటి వరకూ ఉపయోగించిన కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల దీర్ఘకాలంలో జుట్టు రాలడం దారితీస్తుంది. దాంతో అందం కాస్తా పాడవుతుంది. కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ మీ జుట్టును తిరిగి ఒత్తుగా పెరుగేలా చేస్తాయి . అంతే కాదు అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడం అరికడుతాయి.
పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ బౌన్సీ అండ్ వాల్యూమినస్ హెయిర్ కలిగి ఉండటం వల్ల మీరు చూడటానికి అందంగా కనబడుతారు. కాబట్టి, అందుకు ఇప్పుడు మీరు చింతించాల్సిన పనిలేదు. ఇంటి వద్దే బౌన్సీ హెయిర్ పొందడానికి కొన్ని చిట్కాలున్నాయి.

1 comment:

  1. కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra

    ReplyDelete