Sunday 20 April 2014

వేసవిలో చర్మం నల్లబడకుండా కాపాడుకోవడం ఎలా..?

వేసవికాలం ఎండలో కాసేపు తిరిగితే చాలు చర్మం కమిలిపోయి నల్లబడు తుంది. చర్మ సంరక్షణ విషయంలో కాస్తంత నిర్లక్ష్యం చేస్తే చాలు...
తిరిగి నిగారింపును పొంద టానికి చాలా సమయం పడుతుంది. వేసవిలో చర్మం నల్లబడకుండా ఉండటానికి చిట్కాలు. వేసవికాలంలో చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. మండే ఎండలోనూ చాలా మందికి బయటకు వెళ్లకుండా ఉండలేరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.


No comments:

Post a Comment