Monday 28 April 2014

ఐశ్వర్య రాయ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్

 బాలీవుడ్ అంటేనే ఫుల్ ఆఫ్ గ్లామర్ అనిచెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ లో చాలా అందమైన సెలబ్రెటీలున్నారు. ఆ అందమైన సెలబ్రెటీలలో టాప్ లిస్ట్ లో మోస్ట్ వాటెంటెడ్ పర్సన్ ఐశ్వర్య రాయ్. రీసెంట్ గా బ్యూటీ ఐశ్వర్య రాయ్ శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ లో అద్భుతంగా కనిపించారు. మింట్ గ్రీన్ అలార్కలీ డ్రెస్ లో ఉంత్కఠభరితంగా కనిపించారు. సాధారణంగా పెళ్ళన తర్వాత ఐశ్వర్య రాయ్ ను చాలా సందర్భాల్లో ట్రెడిషనల్ లుక్ లో చూశాము. ఎక్కువగా చీరకట్టు మరియు భారీగా డిజైన్ చేసిన డ్రెస్సులు లేదా చీరల్లో చూస్తున్నాము. కానీ, ఈ సమయంలో ఒక స్పిరిచువల్ ఈవెంట్ కు హాజరయిన ఐశ్వర్య రాయ్ ఒక అద్భుతమైన లైట్ అండ్ ఎక్సప్షనల్ కలర్ డ్రెస్సులో మనం చూడవచ్చు. ఈ స్పిరిచువల్ ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్య రాయ్ కారు దిగగానే కొన్ని వేల మంది కళ్ళు ఆమె మీదనే. ఆమె మీద నుండి కళ్ళు మరల్చుకోలేకపోయారు. అందరీనీ ఆశ్చర్యపరిచే విధంగా చాలా సింపుల్ గా మరియు అందంగా కనిపించారు. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ కు హాజరయ్యినా ఐశ్వర్య రాయ్ కెమెరాలను ఫోజుల్వికుండా నిలుపు చేశారు. ఆమె ధరించిన ఒక సింపుల్ అనార్కలీ డ్రెస్సులోనే చాలా అద్భుతంగా ఉన్నారు. అందులోనే ఒక చిన్నస్మైల్ తో అక్కడున్నవారందరి గుండెలను కొల్లెగొట్టేశారు.

No comments:

Post a Comment