Wednesday 1 April 2015

అరటి తొక్కలో ఆశ్చర్యం కలిగించే బ్యూటీ బెనిఫిట్స్

     
అరటిపండ్లులోని ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అరటిలో అద్భుతమైన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినిరల్స్, పొటాసియం మరియు మెగ్నీషియం ఉన్నాయి.
అరటిపండులోనే కాదు, అరటి తొక్కలో కూడా ఇవి ఎక్కువే. అరటి తొక్కలో ఉండే అనేక బ్యూటిబెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలంటే..ఈ ఆర్టికల్ చదవాల్సిందే.. అరటితోక్కతో చర్మం మీద రుద్దడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది . అరటిపండు గుజ్జుకంటే, అరటి తొక్కలో ప్రయోజనాలు ఎక్కువ. అరటి తొక్క, స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి మరియు మచ్చలు మొటిమలు మాయం చేయడానికి మరియు వృద్యాప్యఛాయలను నివారించడానికి ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
 తొక్కే కదా అని పారేయకు,అందులోని లాభాలు చూడు చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి అరటి తొక్కను ఏవిధంగా ఉపయోగించుకోవాలి? అన్న విషయాన్ని మీకు కొన్ని చిట్కాల రూపంలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుపడం జరిగింది.

No comments:

Post a Comment