Monday 13 April 2015

యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..

   
       
ఆపిల్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి రోజూ ఓ ఆపిల్ తింటే వైద్యుని అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఆపిల్ పండులో ఉండే పోషకవిలువలు అలాంటివి మరి. ఒక్క పండులో మాత్రమే కాదు, ఆపిల్ తొక్కలో కూడా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. చాలా వరకూ ఆపిల్ పండులోకంటే ఆపిల్ తొక్కలోనే ఎక్కువ పోషకాలున్నట్లు కొన్ని పరిశోధన ద్వారా కూడా వెల్లడైంది. ఆపిల్ తొక్క ఆరోగ్యకరమా? ఆపిల్ తొక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే..
    యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..! ఆపిల్ తినేముందు తొక్క తొలగించకండి. తొక్క తొలగించడం వల్ల అందులోని న్యూట్రీషియన్ విలువలు తగ్గిపోతాయి . కాబట్టి ఆపిల్ తినాలనుకొన్నప్పుడు శుభ్రంగా కడిగి, పొట్టుతో సహాయపఅలాగే తినాలి. అప్పుడే ఆరోగ్యానికి ఎక్కువ లాభం. 

No comments:

Post a Comment