Tuesday 7 April 2015

జుట్టు రాలడం నివారించే హోం మేడ్ హెయిర్ మాస్క్

జుట్టు ఉంటే ఎలాంటీ హెయిర్ స్టైల్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, సాధారణ పోనీ టైల్ లేదా గ్లామరస్ బన్ ఇలా మీకు నచ్చిన విధంగా హెయిర్ స్టైల్ ను మార్చుకోవచ్చు . ప్రస్తుతం మారుతున్న
వాతావరణం బట్టి, హెయిర్ స్టైల్ ను చాలా సులభంగా మార్చుకోవచ్చు . వాతావరణంలో దుమ్ము మరియు ధూలి మరియు కాలుష్యం వంటివి మీ జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది . అలా జరగకుండా ఉండాలంటే, కొన్ని రకాల హెయిర్ మాస్క్ లను ఉపయోగించాలి. జన్యు సంబంధ వ్యాధులు, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారం మొదలగునవన్నీ జుట్టు మీద ప్రభావం చూపుతుంది. దాంతో తలలో చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చిక్కుబడటం, హెయిర్ ఫాల్, తలలో దురద వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసి, వేసుకొనే హెయిర్ మాస్క్ ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.... జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అన్నిచిన్న పెద్ద అందరూ ఎదుర్కొంటున్న సమస్య. సాధారణంగా , హెయిర్ ఫాల్ అనేది చాలా సాధరణ విషయం అని, అందరిలో ఇది సహజంగా జరుగుతుంటుందని డాక్టర్లు చెబుతుంటారు . అయితే జుట్టు అధికంగా రాలుతుంటే మరియు జుట్టు పెరుగుదల ఆగిపోయినప్పుడు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి . మీరు ఈ సమస్యను ఎదుర్కొంటుంటే కొన్ని హోం మేడు హెయిర్ మాస్క్ లతో హెయిర్ సమస్యలను నివారించుకోవచ్చు.
పొడి మరియు నిస్తేజంగా ఉన్న జుట్టు కోసం 10 హెయిర్ మస్క్స్ జుట్టు రాలడం అరికట్టే హోం మేడ్ హెయిర్ మాస్క్ కోసం ప్రధానంగా మీరు ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలన్న విషయం తెలుసుకోవాలి. వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి హోం మేడ్ హెయిర్ మాస్క్ లు ఏంటో ఒక సారి చూద్దాం...

No comments:

Post a Comment