Tuesday 28 April 2015

చర్మలోని రంద్రాలు తెరచుకొనేలా...

ఫేషియల్ స్ర్కబ్ చేయడం వల్ల ముఖ చర్మలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది మరియు చర్మం యొక్క కాంప్లెక్షన్ నివారిస్తుంది .
మరియు ఇది చర్మలోని రంద్రాలు తెరచుకొనేలా చేసి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది . కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్స్ ను మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము. ఫేషియల్ స్ర్కబ్ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు చర్మం ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. ఇంకా చర్మంలోని టాక్సిన్స్ తొలగించడంతో పాటు, ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫేషియల్ స్ర్కబ్ వల్ల చర్మంలోని మొటిమలు మరియు మచ్చలకు కారణం అయ్యే నూనె మరియు చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. మీరు నల్లగా ఉన్నారా?ఐతే తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్ మీకోసం మార్కెట్లో వివిధ రకాల కెమికల్ ఫేషియల్ స్ర్కబ్స్ అందుబాటులో ఉన్నా కూడా, మన ఇంట్లో తయారుచేసుకొనే హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్స్ చర్మానికి సురక్షితమైనవి....


No comments:

Post a Comment