Saturday 26 December 2015

ఏ రకం జుట్టైనా ఈ హెయిర్ మాస్క్ లతో గ్రేట్ బెనిఫిట్స్..!

జీవన శైలిలో అనేక మార్పుల వల్ల కేశాల మీద తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు . జుట్టును మెయింటైన్ చేయడం కూడా కష్టంగా మారింది. రెగ్యులర్ గా ఉపయోగించే కఠినమైన కెమికల్స్, వివిధ రకాల హెయిర్ ట్రీట్మెంట్స్,
హెయిర్ స్ట్రెటనింగ్ , కాలుష్యం మరియు సన్ డ్యామేజ్ వల్ల జుట్టు నిర్జీవంగా, ఆయిలీగా, చిక్కుబడి, మ్యానేజ్ చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది . ఇలాంటి పరిస్థితిలో జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం. హెయిర్ స్ట్రెయిటనింగ్ మరియు జుట్టును సాప్ట్ గా మార్చడం , కఠినమైన రసాయనిక హెయిర్ ప్రొడక్ట్స్, హెయిర్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ లాస్ మరియు హెయిర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, వీటన్నింటికి బ్రేక్ వేయాలంటే డబ్బు వ్రుదాచేయకుండా ఇంట్లోనే కొన్ని హెయిర్ మాస్క్ ను మీరే స్వంతంగా రెడీ చేసుకోవాలి . దాంతో జుట్టు మంచి షైనింగ్ తో , సిల్కీ హెయిర్ గా మారుతుంది. ఈ క్రింది తెలిపిన హెయిర్ మాస్క్ లను ప్రయత్నించి మార్పును మీరే గమనించండి..

No comments:

Post a Comment