Monday 28 December 2015

హెయిర్ కలర్ ను తొలగించే నేచురల్ మార్గాలు...

ఆర్టిఫిషియల్ హెయిర్ కలర్ నచ్చట్లేదా? మీ మెయిర్ కలర్ మిమ్మల్ని అందంగా కనబడనివ్వకుండా చేస్తోందా? అందుకు కొన్ని మార్గాలున్నాయి. కొన్ని హోం రెమెడీస్ తోనే మొండిగా మారిని హెయిర్ కలర్ ను తొలగించుకోవచ్చు . జుట్టుకు అత్తుక్కుపోయిన కొన్ని మెండి రంగులను ఎఫెక్టివ్ గా తొలగించడంలో ఈ హోం రెమెడీస్ గ్రేట్ గా
సహాయపడుతాయి. గర్ల్స్ హెయిర్ కలర్స్ రిమూవ్ చేయడానికి వేలక వేలు డబ్బు ఖర్చుచేయనవసరం లేదు, హెయిర్ కలర్ ను తొలగించడానికి ఇంట్లోని వస్తువులే సరిపోతాయి . హార్స్ కెమికల్స్ హెయిర్ ఫాలీసెల్స్ ను డ్యామేజ్ చేస్తాయి. ప్రత్యామ్నాయంగా కలర్ ను తొలగించడమే.. ఈ ఆర్టికల్లో, హెయిర్ కలర్ తొలగించడానికి కొన్ని సులభమైన పద్దతులున్నాయి . ఈ నేచురల్ రెమెడీస్ హెయిర్ రూట్స్ కు ఎలాంటి హాని కలిగించదు . ఇది నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల తక్షణ ఫలితంను పొందవచ్చు. ఈ ఆర్టికల్లో, హెయిర్ కలర్ ను నేచురల్ గా నివారించే కొన్ని సహజపద్దతులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి హని ఉండదు. ఇవి నేచురల్ పదార్థాలు కాబట్టి ఉపయోగించిన వెంటన్ ఫలితం ఆశించకూడదు. ఒకటి రెండుసార్లు ప్రయత్నించిన తర్వాత ఫలితాలను చూడాలి.

No comments:

Post a Comment