Monday 23 November 2015

మొటిమలకు చెక్ పెట్టే 15 సూపర్ ఫుడ్స్

అందమైన ముఖంలో చిన్న మొటిమ, దాని మచ్చలు కనబడితే చాలు చూడటానికి అసహ్యంగా ఉండటం మాత్రమే కాదు, బాధాకరం కూడా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో ఈ మొటిబాధను అనుభవం కలిగే ఉంటారు . ముఖ్యంగా యుక్తవయస్సులో మరింత ఎక్కువగా ఉంటాయి. మొటిమలకు కారణాలెన్నో ఉండవచ్చు. కానీ వాటిలో
ముఖ్యంగా హార్మోనుల సమతుల్యం, స్ట్రెస్, పొల్యూషన్, హైబ్లడ్ షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, అజీర్తి, పరిశుభ్రత పాటించకపోవడం, పోషకాహార లోపం ఇవన్నీ కూడా మొటిమలకు దారితీస్తాయి. ఇంకా ప్రొసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ మరియు డైరీ ప్రొడక్ట్స్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా మొటిమలకు కారణం అవుతాయి.
పురుషుల ముఖం మీద మొటిమలు& మచ్చలు: ఉత్తమ చిట్కాలు ఇలాంటి స్కిన్ సమస్య నుండి బయటపడాలంటే, కొన్ని ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ను తీసుకోవాలి . మరియు కొన్ని ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ కూడా మొటిమలను నివారించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్రొడక్ట్స్ వల్ల డబ్బు వ్రుదాయే కానీ, ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి మొటిమలను కంట్రోల్ చేయడానికి గ్రేట్ గా ఎఫెక్టివ్ గా పనిచేసే వాటిలో నేచురల్ ఫుడ్స్ ముఖ్యమైనవి . కానీ రెగ్యులర్ డైట్ నుండి కాఫీ మరియు టీలను నివారించాలి .ఇవి మొటిమలు ఏర్పడుటకు దారితీస్తాయి.
15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై మీరు కరెక్ట్స్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మొటిమలను మాయం చేయడం మాత్రమే కాదు ఇతర చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది . మొటిమలను నివారించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి, అయితే ఇకొన్ని ఆహారాలు మొటిమలను పూర్తిగా మాయం చేయడానికి సహాయపడుతాయి .

No comments:

Post a Comment