Saturday 28 November 2015

మెరిసే చర్మానికి ఈ ఆయిల్స్ తో మసాజ్ తప్పనిసరి

అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాలు ప్రయత్నిస్తూ ఉంటాం. రోజూ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్, క్రీములు ఇలా రకరకాల బ్యూటీ టిప్స్ ఫాలో అవడం, బ్యూటీపార్లర్స్ కి వెళ్లి ఫేషియల్, బ్లీచింగ్ వంటివి
చేయించుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని చేసినా కొన్ని సందర్భాల్లో చర్మం నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. డ్యామేజ్ హెయిర్ నివారించే హోం మేడ్ నేచురల్ ఆయిల్స్ ఇలా క్రీములు, ఫేషియల్స్ మీద ఆధారపడితే.. చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి సహజసిద్ధమైన వాటిని ఎంచుకోవడం మంచిది. ప్రకృతిసిద్ధంగా లభించే ఉత్పత్తులతో చర్మాన్ని సంరక్షించుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. చర్మానికి పోషణనిచ్చి, మెరుపినిచ్చే నూనెలు లేదా ఆయిల్స్ వాడి చూడండి. మీ చర్మంలో కొంగొత్త మెరుపు సంతరించుకుంటుంది. 

No comments:

Post a Comment