Monday 23 November 2015

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క్యారెట్స్. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్స్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యవంతమైన చర్మానికి విటమిన్ ఏ చాలా అవసరం. ఇందులో ఉండే
అనేకరకాల పోషకాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
క్యారెట్స్ లోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు క్యారెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో యాక్నే, పింపుల్స్ కి గుడ్ బై చెప్పవచ్చు. ఇవి రకరకాల చర్మ సమస్యలకు చికిత్సలా పనిచేయడమే కాదు.. చర్మం మెరిసిపోవడానికి సహాయపడతాయి. అయితే ఆహారంగా తీసుకోవడమే కాకుండా.. క్యారెట్స్‌తో ఫేస్‌ప్యాక్స్‌ వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయని మీకు తెలుసా ?
క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..! నేచురల్‌గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్, సన్ టాన్ నుంచి క్యారెట్స్ రక్షణ కల్పిస్తాయి. క్యారెట్ తో ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే తయారు చేసుకుని అప్లై చేసుకోవడం వల్ల మరింత అందంగా.. ఆకర్షణీయంగా కనిపింవచ్చు. సౌందర్యాన్ని మెరుగుపరిచే క్యారెట్ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలో చూసి ట్రై చేయండి.

No comments:

Post a Comment