Sunday 1 November 2015

డార్క్ స్పాట్స్ ను మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

బ్లాక్ హెడ్స్ తో విసిగిపోయారా? బ్లాక్ స్పాట్స్ ముఖంలో చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫేర్ గా ఉన్న అమ్మాయిల్లో బ్లాక్ స్పాట్ వల్ల అందంగా కనబడుమేమో అన్న బెంగ పెట్టుకొంటుంటారు. ఈ బ్లాక్ స్పాట్స్
నివారించడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ సింపుల్ రెమెడీస్ నేచురల్ గా బ్లాక్ స్పాట్స్ ను నివారిస్తాయి. ఈ డార్క్ ప్యాచ్ లు చర్మంలో కలిసిపోయాలే చేస్తాయి. దాంతో మునపటి చర్మ సౌందర్యాన్ని పొందుతారు. బ్లాక్ స్పాట్స్ చర్మంలో మెలనిన్ ఉత్పత్తి అధికమవ్వడం వల్ల ఏర్పడుతాయి. ముఖ్యంగా సూర్య రశ్మి వల్ల, ప్రెగ్నెన్సీ, మెడికేషన్స్, విటమిన్స్ లోపం, నిద్రలేమి మరియు ఒత్తిడి వల్ల కూడా బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతాయి. ఈ స్పాట్స్ మరియు ప్యాచెస్ చాలా అస్యహంగా కనబడుతూ ఉన్న అందాన్ని కాస్త పాడుచేస్తుంటాయి. వ్యక్తిగత సంతోషాన్ని దూరం చేస్తాయి . ఈ స్పాట్స్ అండ్ ప్యాచెస్ ను నివారించుకోవడానికి రసాయనిక ఉత్పత్తుల కంటే హోం రెమెడీస్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

No comments:

Post a Comment