Thursday 5 November 2015

చుండ్రు నివారించి, జుట్టును సాఫ్ట్ అండ్ షైనీగా మార్చే హోం రెమెడీస్

జుట్టు పొడవుగా ఒత్తుగా ఉన్నా..మంచి రంగు, సాప్ట్ నెస్ లేకపోతే చూడటానికి అందంగా కనిపించదు . జుట్టుకు నేచురల్ షైన్ అందివ్వడానికి హోం రెమెడీస్ అధికంగా ఉన్నాయి . జుట్టు షైనింగ్ కోసం కెమికల్స్ తో తయారుచేసిన
కలర్స్ ప్రత్యామ్నాయంగా హెన్నా తలకు పట్టించి జుట్టును సాప్ట్ గా మార్చుకోవచ్చు. ఫ్రూట్స్ హెయిర్ ప్యాక్స్, నేచురల్ లేదా హోం మేడ్ షాంపులు మరియు కండీషనర్స్, ఆల్కహాలిక్ బెవరేజెస్ వంటి డైరీ ప్రొడక్ట్స్ డ్రైహెయిర్ ను స్మూత్ గా మార్చడానికి చాల గ్రేట్ గా సహాయపడుతాయి.
బీర్ లో దాగున్నాయి జుట్టు పెరుగుదల రహస్యాలు..! ఇంకా ఈ హోం రెమెడీస్ సురక్షితమైనవి, అయితే..వీటిని ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. జుట్టును సాఫ్ట్ గా మార్చే కొన్నినేచురల్ పదార్థాల యొక్క లిస్ట్ ను ఈ క్రింది ఇవ్వడం జరిగింది, వీటిని హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల 24 గంటల్లోనే మంచి మార్పుటు ఉంటుంది. ఒక వేళ ఈ పదార్థాల వల్ల తలలో దురద వంటి లక్షణాలు కనబడితే వీటిని నివారించండి ...

No comments:

Post a Comment