Thursday 19 November 2015

రెడ్ వైన్ తో ఆరోగ్యం మెరుగు....

ఈ మద్యకాలంలో చాలా మందికి హెల్త్ కాన్సియస్ నెస్ ఎక్కువైంది. జీవనశైలిలో మార్పులతో పాటు, వ్యాయామం ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి సాధ్యమైనంత వరకూ
అనారోగ్యాల పాలుకాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు . ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్, పార్టీలు, ఫంక్షన్స్ అని ఎక్కువగా ఆల్కహాలిక్ బెవరేజెస్ ను ఇష్టపడుతున్నారు. వైన్ ఆల్కహాలిక్ బెవరేజ్ అయినా కూడా...మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇది విస్ట్ లైన్(నడుము చుట్టుకొలత) తగ్గిస్తుంది.వైల్ లో ఉండే ఫాలీఫినాల్స్ హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా రెడ్ వైన్ వల్ల దంత వ్యాధులు, బరువు తగ్గించుకోవడం, మతిమరుపును నుండి ఉపశమనం పొందడం కొన్ని రకాల క్యాన్సర్ ల నుండి రక్షణ పొందడానికి రెడ్ వైన్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇంకా కొన్ని ఉపయోగకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 

No comments:

Post a Comment