Friday 13 November 2015

ముఖానికి ధీటుగా చేతులను మెరిపించాలంటే..

ఆకట్టుకోవాలంటే కేవలం ముఖం, జుట్టు మాత్రమే కాదు.. చేతులూ అందంగా ఉండాలి. ముఖానికి మేకప్ వేసుకున్నాం కదా అనుకోకూడదు.. ముఖంతోపాటు చేతులు మెరిసిపోవాలి. కానీ చేతుల రంగు, ముఖం రంగుకి
చాలా తేడా ఉంటుంది. అలా కాకుండా ముఖంతో పాటు చేతులు తళతళలాడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
మీ ఆరోగ్యం గురించి చేతులు చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు ఎండకు ఎక్స్ పోజ్ అవడం, సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల చేతులు నల్లగా కమిలినట్లు కనిపిస్తాయి. విపరీతంగా ట్యాన్ ఏర్పడింటుంది. కొంతమందికి ఉంగరాలు, వాచ్ లు వంటి ఆర్నమెంట్స్ కారణంగా కూడా మచ్చలు ఏర్పడతాయి. ట్యాన్ పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములు, వ్యాక్స్ లు ట్రై చేసి ఉంటారు. కానీ ఫలితం లేక ఢీలా పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ అద్భుతమైన హోం రెమిడీస్ ప్రయత్నించి చూడండి..

No comments:

Post a Comment