Saturday 3 May 2014

నేచురల్ ఫేష్ వాష్

సాధారణంగా, నార్మల్ గా ఉండే ముఖంను రెగ్యులర్ గా రొటీన్ గా శుభ్రం చేస్తుండాలి . ముఖ్యంగా ప్రతి రోజూ నిద్రలేవగానే ఒక మంచి క్లెన్సర్ తో
ముఖంను శుభ్రం చేసుకోవాలి. చాలా మంది ఉదయం నిద్రలేవగానే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటారు. కానీ మరికొంత మంది మార్కెట్లో లభించే ఫేస్ క్లెన్సర్ ను ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకుంటారు. అయితే, ఒక్కోక్కరిది ఒక్కో చర్మ తత్వం కలిగి ఉంటారు అలాగే ఫేస్ క్లెన్సర్స్ కూడా వివిధ రకాల క్లెన్సర్ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చర్మ తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో లభించే కొన్ని క్లెన్సర్స్ దాదాపు ఆయిల్ స్కిన్ చర్మ తత్వం కలగిన వారికి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాగే నార్మల్ స్కిన్ టైప్ కూడా కొన్నిక్లెన్సర్లు కూడా అందుబాటులో ఉంటాయి కానీ, ఇవి డ్రైస్కిన్ కు అప్లై చేసేవిగా ఉంటాయి.అయితే వీటిలో కొన్ని నార్మల్ స్కిన్ కు అంత ఎఫెక్టివ్ గా పనిచేయవు. లేదా మీచర్మంలో ఎటువంటి మార్పు కనిపించకపోవచ్చు. కాబట్టి, మీ చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా కనపించాలంటే కొన్ని నేచురల్ ఫేస్ వాష్ లను ఉపయోగించాలి. నార్మల్ స్కిన్ కు ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ ఈ క్రింది విధంగా

పెరుగుతో ఫేస్ వాష్
 మీరు నార్మల్ స్కిన్ కలిగి ఉన్నవారు పెరుగు ఒక మంచి ఎంపిక. పెరుగును ముఖం మీద అప్లై చేసి కొద్ది సమయం 15-20నిముషాలు అలాగే వదిలి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం నార్మల్ గా స్మూత్ గా మరియు క్లియర్ గా అనిపిస్తుంది.

No comments:

Post a Comment