Saturday 31 May 2014

మీ చర్మ సౌందర్యం ... ఆకుకూరల రసం

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆకుకూరల్లో విటమిన్స్, మినిరల్స్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఆకుకూరలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించకుండా ఉండే ఆకుకూరల్లో కెరోటిన్స్, అమినోఆసిడ్స్, పొటాషియం మరియు ఐయోడిన్ మరియు విటమిన్స్ ఎ, కె, సి మరియు బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఆల్కలైన్ మినిరల్స్ కూడా శరీరం యొక్క పిహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. ఆకుకూరల్లో మాంసాహారాల్లో కంటే అధికంగా న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా ఆరోగ్యకరమైనది. కాబట్టి, ఉడికించిన మరియు పచ్చి ఆకుకూరలు ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందివ్వడంతో పాటు శరీరం, మరియు చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది ఆకుకూరలు శరీరానికి మరియు చర్మానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది . ఆకుకూరలు ప్రమాదకర వ్యాధులను నివారిస్తుంది మరియు గుండె జబ్బులను రాకుండా రక్షిస్తుంది . 


No comments:

Post a Comment