Monday 19 May 2014

బేబీలోషన్ వల్ల పెద్దలకు బ్యూటీ బెనిఫిట్స్!

మీరు ఎప్పుడైనా అనుకోకుండా మీ బందువుల ఇంట్లోనో, లేదా ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ రూమ్ లోనూ ఒక పెద్ద బేబీలోషన్ బాటిల్ చూసినప్పుడు ఆశ్చర్యం కలగక తప్పదు. మరియు వీరింట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారా అన్న అనుమానం కలగక తప్పదు. బేబీలకు మాత్రమే కాదు, చాలా మంది పెద్దవారు కూడా తమ చర్మం సౌందర్యాన్ని పెంచుకోవడానికి బేబీలోషన్ ను ఉపయోగిస్తున్నారన్న సీక్రెట్ వారి డ్రెస్పింగ్ రూమ్ లో చూసే వరకూ మనకు తెలియదు . మరి బేబీ లోషన్ పెద్దవారి చర్మానికి ఏలా పనిచేస్తుందనేగా మీ డౌట్? చాలా మంది, ముఖ్యంగా మహిళలకు బేబీ లోషన్ సువాసన అంటే చాలా ఇష్టపడుతారు. అందువల్ల బేబీలోషన్ ను వారు ఉపయోగించడానికి ఇష్టపడుతారు. మరికొంత మంది బేబీలోషన్ ఉపయోగించడంలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చని భావిస్తారు. బేబీలోషన్ వారు ఉపయోగించడం వల్ల పిల్లల వలే వారి చర్మం కూడా సాఫ్ట్ గా ఉంటుందని ఫీలవుతారు. బేబీలతో పోల్చితే పెద్దవారి చర్మసౌందర్యానికి ప్రత్యేకంగా వేరే ఏదో కావలనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకు ఆల్రెడీ సాఫ్ట్ స్కిన్ ఉంటుంది. కాబట్టి, వారికి బేబీ లోషన్ ఉపయోగించడంలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే పిల్లలతో పోల్చినప్పుడు, పెద్దవారిలో చర్మం హార్డ్ గా ఉండటం వల్ల మరియు పెద్దల్లో డ్రై స్కిన్ లేదా ఆయిల్ స్కిన్ కు మరింత ప్రత్యేక శ్రద్ద అవసరం. చాలా వరకూ అందరి చిన్నపిల్లల యొక్క చర్మం చాలా సాఫ్ట్ గా మరియు సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి, పెద్దలు బేబీలోషన్ ఉపయోగించడం వల్ల కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ మరియు కొన్ని సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

No comments:

Post a Comment