Tuesday 6 May 2014

తేనె మరియు నిమ్మరసం

అండర్ ఆర్మ్(భుజాల యొక్క క్రింది భాగం లేదా చంకలు) పరిశుభ్రంగా ఉంచుకోవడం శరీరం అందంలో ఇది కూడా ఒక బ్యూటీకి సంబంధించిన విషయమే.
ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. వేడి, ఎండలను బీట్ చేయాలంటే, బహుమూలల్లో అవాంఛిత రోమాలాను తొలగించాలి. దాంతో పాటు వేసవి సీజన్ లో సాధ్యమైనంత వరకూ మినిమల్ దుస్తులు(పొట్టి దుస్తులు)దరించడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే, సన్ టాన్ కు గురై, చంకల్లో నలుపు ప్యాచ్ లుగా ఉన్నప్పుడు స్లీవ్ లెస్ డ్రెస్సులు కానీ, బ్లౌైజులు కానీ ధరించడానికి సాధ్యం కాదు. చంకల్లో నలుపు ప్యాచ్ లు కలిగి ఉండటం చాలా మందిలో చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ సమస్యను నివారించుకోవడానికి చాలా మంది స్కిన్ కేర్ క్లీనిక్స్ మరియు సలూన్స్ లో ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. అయితే, సన్ టాన్ కు గురైన అండర్ ఆర్మ్ ను సమస్య నివారించడానికి, సన్ టాన్ నివారించడానికి కొన్ని చిట్కాలను ఇక్కడ అందివ్వడం జరిగింది . అంతే కాదు, కొన్ని హోం రెమడీస్ కూడా సన్ టాన్ ను నివారిస్తాయి. కాబట్టి, ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి ప్రత్యక్షంగా ఎఫెక్టివ్ మార్పులను గమనించండి. ఈ చిట్కాలలో ఏవి ఉపయోగించినా అండర్ఆర్మ్ నుండి సన్ టాన్ ను తగ్గిస్తుంది...

  ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మరసం సూపర్ క్లీనింగ్ ఏజెంట్ లక్షణాలను కలిగి ఉంది. అండర్ ఆర్మ్ నుండి సన్ టాన్ నివారించడానికి ఇది అద్భుతంగా సమాయపడుతుంది. చంకల్లో కొద్దిగా తేనె రాసి, తర్వాత నిమ్మ తొక్కతో రుద్ది కాసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


No comments:

Post a Comment