Saturday 21 December 2013

హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్

వింటర్ సీజన్ లో వాతావరణంలో మార్పులతో పాటు, చర్మం, జుట్టు మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణంలోని కఠినమైన గాలులు, వాతావరణంలోని తేమ ప్రభావం, చర్మం, జుట్టు మీద ఎక్కువగా చూపెడుతాయి. అందులోనూ వింటర్ సీజన్ లో అనేక పార్టీలు, ఫంక్షన్స్ జరగడం కూడా ఎక్కువగా అనుకోకుండా మీకు ఏ పార్టీకో, లేదా ఏ ఫంక్షన్ కో పిలుపు వచ్చినప్పుడు, అనుకోకుండా మీరు తప్పని సరిగా వెళ్ళాళ్ళి వస్తే, ఆ సమయంలో మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే సమయం లేనప్పుడు, మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వింటర్ సీజన్ లో మీ డ్రై స్కిన్ నివారణకు తక్షణ మార్గం, పది హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ను చాలా సులభం తయారుచేయవచ్చు. ముఖ్యంగా చర్మం మరియు కేశ సంరక్షణ విషయంలో నేచురల్ ప్యాక్స్ చాలా ఉత్తమం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. ఇవి మీ చర్మంను సాప్ట్ గా మరియు మెరుస్తుంటుంది. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

No comments:

Post a Comment