Tuesday 24 December 2013

గ్లిట్టర్ ఐ షాడో ను అప్లై చేసే పద్దతులు

పార్టీ మేకప్ లో ఐ షాడో లేకుండా అది అసంపూర్ణం. ఈ పండుగ సీజన్ లో మీ కళ్ళ మెరిసేలా అలంకరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీ కళ్ళకు ఐషాడో వేసుకోడం ఒక ఈవెనింగ్ పార్టీకి చాలా అందంగా ఉంటుంది. కళ్ళు పాతకాలపు శైలిల ఆడంభరంగా కనబడలాగే గ్లిట్టర్ ఐషాడో ఈ సందర్భంలో కరెక్ట్ గా సూట్ అవుతుంది . ఐ షాడో ఎంపిక మరియు ఐలైనర్ ఐషాడా అప్లై చేయడం వల్ల ఒక పరిపూర్ణత లభిస్తుంది. ఐషాడో కలర్స్ స్కిన్ కలర్ లేదా దుస్తుల కలర్ ను మాత్రమే ఎంపిక చేసుకవాలి. మీ ఐషాడోకు కొంచెం గ్లిట్టర్ నఐషాడోను అప్లై చేయండి. కళ్ళకు ఒక మెరిసేటి ఐషాడోను అప్లై చేయడ వల్ల అందంగా మరియు సెక్సీ లుక్ తో అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. మీరు గ్లిట్టర్ ఐషాడోను అప్లై చేయాలనుకుంటే, మీకు అంత కష్టమైన పనేం కాదు. అందరికి గ్లిట్టర్ మరియు మెటాలిక్ ఐషాడో ఆల్ టైమ్ ఫేవర్ కలర్స్ . ఐమేకప్ ను డిఫరెంట్ గా మరియు అందంగా అలంకరించుకొనే వారు, గ్లిట్టర్ ఐషాడోను ప్రయత్నించండి . ఇది అప్లై చేయడానికి కొంతరక్షణ , శ్రద్ధ మరియు ఓర్పు అవసరం అవతుంది. గ్లిట్టర్ ఐ షాడో ను అప్లై చేసే పద్దతులు: స్టెప్ బై స్టెప్  ఎక్కువ శ్రమలేకుండా కళ్ళకు గ్లిట్టర్ ఐషాడోను ఎలా అప్లై చేయాలనే కొన్ని సులభ చిట్కాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటిని పరిశీలించండి.... గ్లిట్టర్ సెలక్షన్: గ్లిట్టర్ ఐషాడోను అప్లైచేయడంలో అత్యంత ముఖ్యమైన అంశం గ్లిట్టర్ రె ఎంపిక చేసుకోవడం. ఎంపిక చేసుకోవడానికి బహుళ పరిమాణాల షేడ్స్ ఉన్నాయి . కళ్ళ మేకప్ వేసుకోవడానికి ఎంపిక చేసుకొనే, ఐషాడోలు మరియు గ్లిట్టర్ కలర్స్ రెండు ఒకే విధంగా ఉండాలి. గోల్డ్, సిల్వర్, బ్లాక్, మరియు పింక్ ఐషాడోలు చాలా మంచి ఎంపికలు. నాణ్యత: గ్లిట్టర్ నాణ్యమైనది ఎంపిక చేసుకోవడం లో కాస్త జాగ్రత్త పాటించాలి . ఇది మీ అందానికి మాత్రమే కాదు, అందం కోసం మాత్రమే. ఎక్కువ సమయం నిలిచి ఉండే నాణ్యమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. అందుకు బ్రాండ్ ఐషాడోలను ఎంపిక చేసుకోవాలి. ఐషాడోకు ముందు ప్రిమియర్ ను ఉపయోగించాలి: కళ్ళ మేకప్ కు గ్లిట్టర్ ఐషాడోను ఉపయోగించి సులభం మరియు మీరు ఒక మంచి ఐషాడో ప్రిమియర్ ను ఎంపిక చేసుకవడం ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది . ఇది మీరు గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి ముందు ఇది సహాయపడుతుంది. జెల్ లేదా వాసెలిన్ ను అప్లై చేయాలి: ఐషాడో వేయడానికి ముందు జెల్ లేదా వాజిలైన్ తో పాటు ఐలాష్ లైన్ అప్లై చేయడం వల్ల , ఐషాడో మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. తగినంత జెల్ అప్లై చేయడం వల్ల ఐషాడో బాగా అతుక్కోవడానికి సహాయపడుతుంది. ఇది మీకు పరిపూర్ణ ఫర్ ఫెక్షన్ ను ఇస్తుంది. క్రీమ్ ఐషాడోను ఉపయోగించండి: మీ గ్లిట్టర్ మేకప్ కిట్ లో క్రీమ్ ఐషాడో ఉండటం ఒక మంచి ఐడియా. గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి ముందు ఏదైనా క్రీమ్ బేస్డ్ ఐషాడో అప్లై చేయడం మంచిది. ఇది గ్లిట్టర్ మీ ముఖం మొత్తం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. అప్లికేషన్ : గ్లిట్టర్ ఐషాడో అప్లై చేయడానికి అదనపు జాగ్రత్త అవసరం . మంచి క్వీ టిప్ ఉపయోగించి గ్లిట్టర్ లేదా గ్లిట్టర్ అప్లికేటర్ ను అప్లైచేయాలి . ఐలిడ్ షేడ్ చేయడానికి ముందు, ఫేడ్ చేయడానికి కొంత సమయం తీసుకోండి. అందుకు కాస్త ఓపిగ్గా ఉండి నీట్ గా అప్లై చేయాలి. బేస్ కలర్స్ తో ప్రారంభించాలి: ఐషాడో వేయడానికి ముందు బేస్ కలర్స్ అప్లై చేసి, తర్వాత ఐషాడోను అప్లై చేయడం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీ మత్తుకళ్ళకు కాస్త బ్రైట్ కలర్ ఐషాడోను ఎంపిక చేసుకుంటే, బేస్ కలర్ తో ప్రారంభించండి . బేస్ కలర్ అప్లై చేసిన తర్వాత గ్లిట్టర్ ను అప్లై చేయాలి. అధికంగా అప్లై చేయకండి. ఫైనల్ టచ్: గ్లిట్టర్ ఐషాడో అప్లై చేసే సమయంల అత్యంత ఇబ్బందికరమైన క్షణం మీ ముఖం మీ కాస్త ఐషాడో చెరిగిపోయి కనబడటం. మేకప్ పూర్తి అయిన తర్వాత కూడా కొంచెం గ్లిట్టర్ మీ ముఖంలో మిగిలి ఉండిపోయినట్లైతే, శాంతంగా మాస్కింగ్ టేప్ ను ముఖం మీద వేసి నిధానంగా తొలగించాలి. తొలగింపు : గ్లిట్టర్ తొలగించడం చాలా సులభం . ఎందుకంటే దీన్ని ఐలాష్ గ్లూ తో అప్లై చేసి ఉంటారు కాబట్టి. మీరు కేవలం మేకప్ ను ఐలిడ్ మీద తొలగించాలి.అందుకు మీరు మాస్కింగ్ టేప్ లేదా సెల్లో టేప్ ఉపయోగించవచ్చు .

No comments:

Post a Comment