Sunday 1 December 2013

శీతాకాలంలో కూరగాయలు ఉపయోగించి చర్మం సంరక్షణ

వింటర్(శీతాకాలంలో మరింత చర్మ సంరక్షణ మరియు పోషణ అవసరం. అందువల్ల, ఇక్కడ మనం కూరగాయలను ఉపయోగించి కొన్ని స్కిన్ కేర్ టిప్స్ చూడవచ్చు. ఇవి చాలా సులభంగా వింటర్లో మనకు అందుబాటులో ఉంటాయి. వింటర్
వెజిటేబుల్స్ బీన్స్, క్యాబేజ్, మొలకలు, లెట్యూస్, ఆకుకూరలు, క్యారెట్, ఉల్లిపా, పచ్చిబఠానీ మరియు ఆస్పరాగస్. ఈ వెజిటేబుల్స్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి . ఇవి మీ పెరడులో చాలా సులభంగా పెరగగలవు మరియు రెగ్యులర్ గా వాటిని మీరు తినవచ్చు. ఈ కూరగాయల వల్ల ఆరోగ్యప్రయోజనాలే కాకుండా, ఈ వింటర్ వెజిటేబుల్స్ వల్ల చర్మ సంరక్షణ చిట్కాలు కూడా అనేకం ఉన్నాయి . చర్మ సంరక్షణ కోసం శీతాకాలంలో ఈ కూరగాయలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. వీటిని తయారుచేయడానికి కూడా చాలా మార్గాలున్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్స్ ను పచ్చివే అలాగే తినవచ్చే లేదా ఇతర రూపంలో తయారుచేసి తినవచ్చు. లేదా బాహ్యంగా వీటిని చర్మానికి స్ర్కబ్ లేదా పేస్ట్ లా ఉపయోగించుకోవచ్చు. శీతాకాలంలో కూరగాయలు ఉపయోగించి చర్మం సంరక్షణ పద్దతులను క్రింది విధంగా ఉన్నాయి. వాటిని క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోవచ్చు.


No comments:

Post a Comment