Wednesday 5 March 2014

ఆస్కార్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ పై బెస్ట్ కపుల్స్

భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన ఆస్కార్ అవార్డ్స్ కు కొంత మంది జంటలు బాగా ఆకట్టుకోగలిగారు. రెడ్ కార్పెట్ మీద సింగిల్ గా కనబడ్డ సెలబ్రెటీల కంటే, జంటగా కనబడ్డ సెలబ్రెటీలు అందరి ఆకర్షించారు. జంటలుగా రెడ్ కార్పెట్ మీద నడిచిన కొంతమంది అందమైన డ్రెస్సులను ధరించి రెడ్ కార్పెట్ మీద గ్లామరస్ గా కనిపించారు. ఈ అందమైన జంటల్లో కొంత మందిని మీకు పరిచయం చేస్తున్నాం....

No comments:

Post a Comment